తెలుగు పాటలు ఇప్పుడు పేస్ బుక్ పేజి లో కూడా www.facebook.com/telugu.patalu

♛ కళ్ళు మూసి తెరిచేలోపె గుండెలోకి చేరావే ♛Majnu Telugu Movie Songs Lyrics♛

కళ్ళు మూసి తెరిచేలోపె గుండెలోకి  చేరావే 

తనివితీరా  చూద్దామంటే పారిపోతావే

రాత్రింతా కలలోకోచ్చి  తీపికబురులు చెప్పుతావే

తెల్లవారె  ఎదురే  వస్తే  జారుకుంటావే

ఊరించకె ఊరించకె

ఆ కొంటె చూపుతో నన్ను  చంపకే 

కవ్వించకె కవ్వించకె

నీ నవ్వుతోని  మాయ  చేయకులే   చెలియా 

కళ్ళు మూసి తెరిచేలోపె గుండెలోకి చేరావే 

తనివితీరా  చుద్దామంటే పారిపోతావే


ఆ దొంగ చూపు  ఆజరేదో నాకు  వేస్తావులే 

ఎదురే ఉంటె చూడవులే 

నీ వెళ్ళిపోతుంటే నువ్వు తొంగి చూస్తావులే 

నీ గుండెలోన ఎన్ని వేల ప్రేమలేఖలో 

నీ కళ్ళలోకి ఒక్కసారి చూస్తూనే తెలిసిందిలే 

కళ్ళు మూసి తెరిచేలోపె గుండెలోకి చేరావే 

తనివితీరా  చూద్దామంటే పారిపోతావేపుస్తకాల్లో నువ్వు రాసుకున్నా పేరుమిటో 

ఎగిరే పేజి చెప్పిందే 

నీ కదిలే పెదవే చిరు సాక్షమిచ్చిందిలే

నన్ను నువ్వు  దాటి వెళ్ళిపోవు తొందరెందుకో

నీ  నీడ నిన్ను వీడి నాకు ఎదురొచ్చి చెప్పిందిలే 


సిగ్గు  నీకే  చాలా అందం ముద్దు ముద్దుగా ఉంటావే 

ఎంత  ముద్దుగా ఉంటె మాత్రం అంత సిగ్గేంటే 

ఎంత  దాచాలనుకున్నావో  అంత బయటే పడతావే

ఎంత మౌనం వోలికేషావో  అంత తెలిసావే 

తెలిసిందిలే తెలిసిందిలే 

నీ మూగ కళ్ళలోని భావమేమిటో 

దొరికిందిలే దొరికిందిలే 

నీ దొంగ నవ్వుకు అర్ధం ఏమిటో ఇప్పుడే
♛ స్నేహితులు ♛

♛ Popular All Time ♛